నిత్వికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన స్వాతిరెడ్డికి యావజ్జీవ శిక్ష విధించాలి...మంగ ళగిరి,రాష్ట్ర టీడీపీ కార్యాలయం,ప్రజా పరిష్కా ర వేదికలో వినతిపత్రం అందచేత...

నిత్వికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన స్వాతిరెడ్డికి యావజ్జీవ శిక్ష విధించాలి

మంగళగిరి,రాష్ట్ర టీడీపీ కార్యాలయం,ప్రజా పరిష్కార వేదికలో వినతిపత్రం అందచేత

కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రా హ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్స న్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్ర తినిధి,జూన్,02 :

మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాల యంలో గురువారం జరిగిన ప్రజా పరిష్కార వేదిక కా ర్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వత మ్మ హాజరయ్యారు.ఈ సం దర్భంగా రా ష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపా టి రవి కుమార్,హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కార్యాలయంలో అడిషనల్ పీఎస్ సా యికుమార్ లకు వినతిపత్రాలు సమర్పించా రు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పులి వెందుల నియోజకవర్గం,లింగాల మండలం, లోపత్నుతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ని త్వికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన స్వాతిరెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష విధించా లని,బాధిత పేద విశ్వబ్రాహ్మణ కుటుంబమైన నాగవేటి రామాచారి,సుజన శ్రీ దంపతులకు న్యాయం చేయాలని కోరారు.అలాగే ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహా యం అందించాలని విజ్ఞప్తి చేశారు.కుటమి ప్ర భుత్వంలో బడుగు,బలహీన వర్గాలకు అన్యా యం జరిగితే సహించేది లేదు.బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చైర్‌ప ర్సన్ పార్వతమ్మ స్పష్టం చేశారు.ఈ కార్యక్ర మంలో ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్ట ర్లు తిరువళ్ళూరు పద్మావతమ్మ,కర్రి శేషగిరి రా వు (చిన్నా),మోతటక వీరాచారి,తునికిపాటి శివ,కొత్తపల్లి సత్యనారాయణ,తదితరులు పా ల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...